calender_icon.png 23 November, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

23-11-2025 04:31:38 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలో కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్ లో సోమవారం లబ్దిదారులకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి మాట్లాడుతూ చీరల పంపిణీ కార్యక్రమానికి మండలంలోని లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.