బాధిత మహిళకు 4 లక్షల ఎల్ఓసీ అందించిన ఎమ్మెల్యే.
06-08-2026 05:48 PM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన భూముల లక్ష్మి అనే మహిళ లివర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాదవ్ అనిల్ గురువారం నాలుగు లక్షల రూపాయల ఎల్ఓసిని అందించారు. అంతేగాక ఆసుపత్రిలో సరైన వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లతో మాట్లాడాలని తీయని ఆదేశించారు.






