calender_icon.png 11 December, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాధ్యాయ భక్తి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు

10-12-2025 10:10:06 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుకపల్లి గ్రామంలో స్వాధ్యాయ భక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. గ్రామంలోని చిన్నారులు బాల సంస్కార కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే భగవద్గీత శ్లోకాలు పారాయణ చూసి అక్కడికి వెళ్లి చిన్నారులతో కలిసి భగవద్గీత శ్లోకాలను పారాయణం చేశారు. చిన్నతనంలోనే భక్తి కార్యక్రమం చేయడం అభినందనీయమని చిన్నారులను ఎమ్మెల్యే అభినందించారు.