10-12-2025 08:46:50 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని సర్పంచ్ తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి మంజుల వినోద్, 8 వార్డు స్థానాల అభ్యర్థులు ఏకగ్రీవ మయ్యారని స్టేజ్ వన్ అధికారులు తెలిపారు. 1వ వార్డు బలిరాం, 2.అశోక్ నేనావత్, 3.మీరాబాయి, 4. సుజాత జాదవ్, 5.అశోక్ కేతావత్, 6.రేణుక శంకర్, 7.రాజు, 8వ వార్డు ప్రమీలబాయి ఎన్నికయ్యారు. తమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నూతన సర్పంచ్ అభ్యర్థి మంజుల తెలిపారు. ఇందులో బాబు నాయక్ తండా వాసులు ఉన్నారు.