27-09-2025 08:46:21 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని నవరుల్లాబాద్ మండలం దుర్గి శివారులో గల నర్సింగ్ కాలేజ్ లో ప్రిన్సిపాల్ భూలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సబురాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పుష్ప దంపతులు పాల్గొన్న బిర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, మండల ప్రజా ప్రతినిధులు నాయకులు అధ్యాపకులు విద్యార్థినులు. పాల్గొన్నారు.