calender_icon.png 28 November, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే విజయరమణారావు

28-11-2025 04:53:08 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో ని ఎమ్మెల్యే నివాసం వద్ద శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు  జ్యోతిరావు పూలె వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, ధనాయక్ దామోదర్ రావు, పన్నాల రాములు, పడాల అజయ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.