04-12-2025 07:58:39 PM
కుబీర్ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను గురువారం ఎంపీడీవో సాగర్ రెడ్డి పరిశీలించారు. నామినేషన్ వచ్చిన అభ్యర్థులకు అన్ని ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని ఏదైనా సమాచారం అడిగితే వెంటనే అందించాలని పేర్కొన్నారు. కుబీర్ తదితర గ్రామాలను సందర్శించి ఎన్నికలకు సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు.