19 May, 2026 | 4:59 AM

రూ.2.50 లక్ష విలువైన మూగజీవాలు చోరీ

10-11-2024 12:07 AM

వనపర్తి, నవంబర్ 9 (విజయక్రాంతి): గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్‌పల్లి 7వ వార్డుకు చెందిన రైతు రాజీ పశువులను పోషించుకుంటున్నాడు. రూ.2.50 లక్షల విలువ గల రెండు ఆవులు, ఎద్దులను కొండాపల్లి రోడ్డులోని రంగారెడ్డి మిల్లు సమీపంలో శుక్రవారం కట్టేసి ఇంటికెళ్లగా.. దుండగులు వాటిని ఎత్తుకెళ్లారు.