23-07-2025 12:00:00 AM
వెంకటాపురం నూగూరు, జూలై 22( విజయ క్రాంతి): వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ముత్యం రమేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఏదైనా ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కౌతాల పోలీస్ సర్కిల్ నుండి గడుకు బదిలీపై రానున్నారు. ఏ మేరకు మంగళవారం పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీల వివరాలు ప్రకటించారు. ఇప్పటివరకు వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బండారి కుమార్ ఐ జి పి కార్యాలయంలో రిపోర్టు చేయనున్నారు. మరి రెండు రోజుల్లో సీఐగా ముత్యం రమేష్ అదే బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.