03-01-2026 12:27:32 AM
కుషాయిగూడ, జనవరి 2 (విజయ క్రాంతి) : కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాషోత్సవాలు ఘనంగా ప్రా రంభించారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్‌ఐ మధు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజారవాణ లో ముఖ్య భూమిక నిర్వహిస్తోందని, ప్రయాణికుల సంక్షేమన్ని దృష్టి లో ఉంచుకొని మంచి సేవలు చేస్తున్నారని. ప్రమాదాలు ‘జీరో ’కావాలి అని ఆకాంక్షించెరు. కుషాయిగూడ ట్రాఫిక్ ఏఎస్‌ఐ నర్సింలు, డిపో మేనేజర్ వేణుగోపాల్ తదితరులు