24-09-2025 10:38:37 PM
భైంసా: ప్రజలకు ఏ సమస్య ఉన్న వెంటనే పోలీస్ శాఖలు సంప్రదించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. బుధవారం బైంసా పట్టణంలో పోలీసుల ప్రజావాణి కార్యక్రమం లో పాల్గొన్న హామీ ప్రజల సమస్యల విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. మీకోసం పోలీస్ అనే స్ఫూర్తితో పోలీస్ శాఖ పని చేస్తుందని ప్రజలు నిర్భయంగా తమ సమస్యలు చెప్పవచ్చని తెలిపారు. కుటుంబ సమస్యలు ఉన్న కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం చేస్తామని భరోసా కల్పించారు.