calender_icon.png 16 August, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన మెడికల్ షాప్ ప్రారంభం

03-03-2025 02:30:04 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని గాంధీనగర్, బుగ్గ రాజరాజేశ్వర స్వామి కమాన్ ప్రాంతంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గ మెడికల్ షాపును మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాoచందర్, టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ స్వామిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముత్తె భూమయ్య, ఆవునూరి వెంకటేష్ లు పాల్గొన్నారు.