02-01-2026 07:09:10 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి విష్ణువర్ధన్ కు శనివారం నిర్మల్ పాత్రికేయులు సన్మానం చేశారు. నిర్మల్ పాత్రికేయులు ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న పోరాటాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి సహకరించడమే సహకరించారని పాత్రికేయులు పేర్కొన్నారు. అనంతరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు రాసం శ్రీధర్ రవీందర్ వెంకయ్య, భూమయ్య, రామేశ్వర్, మహేశ్వరావు, మహేష్ పాత్రికేయులు ఉన్నారు.