02-01-2026 08:49:45 PM
మేడ్చల్,(విజయక్రాంతి): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు (ఎమ్మార్పీఎస్) పద్మశ్రీ డాక్టర్ మంద కృష్ణ మాదిగను ఎర్ర విజయ్ రావు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినట్లు చెప్పారు. తనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన విజయ్ రావుకు మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలియజేశారు.