calender_icon.png 4 May, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం

03-05-2025 12:25:55 PM

ఒకరి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు..

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం(Gudihathnoor Mandal)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  దీపక్, నితీష్ కుమార్ లు ద్విచక్ర వాహనంపై హైదరాబాదు నుండి బీహార్ కు బయలుదేరారు. అయితే శనివారం మన్నూర్ గ్రామ జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దీపక్ అక్కడికక్కడే మృతి చెందగా, నితీష్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి.