calender_icon.png 14 May, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబిఎస్‌ఈలో ఆక్స్‌ఫర్డ్ హై స్కూల్ విద్యార్ధుల ప్రతిభ

14-05-2025 12:00:00 AM

ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి): ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు స్కూల్ వైస్-చైర్పర్సన్ శ్రీమతి ప్రార్థన మణికొండ తెలిపారు. పోలెపెద్ది లాస్య శ్రీకరి(97.17), అర్షీల్ రాహుల్ షా(96.17), బండరు విఎ. అగస్త్య(95.33), శ్రేయాంష్ మెహ తా(95.17), జాన్వి భగవాని(94.3 3), ఆర్కిట్ చవన్(93.33), బౌమిక్ ఎస్.వి.ఎన్.ఎల్.నాయుడు(92.00), సంజన చౌహాన్(92.17), కునాల్ సింగ్(92.33), పప్పుల సాయి విదా త్(92.33), నేహాల్ చేతల(92.33), తిమ్మసారథి భువన కుమార్ (92. 00), పృథ్వీ అగర్వాల్(91.50 )పునీత్ శర్మ(90.83) సాధించినట్లు తె లిపారు. స్కూల్ కరస్పాండెంట్ క ట్టా ప్రభాకర్ విద్యార్థులను అభినందించారు.