31-10-2025 02:02:42 AM
 
							సుల్తానాబాద్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మాజీ సర్పంచ్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పడాల అజయ్ కుమార్ గురువారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు . అలాగే మంత్రి శ్రీధర్ బాబుని కలిసి శా లువా కప్పి ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరి ష్కారం, స్థానిక అవసరాలపై ఆత్మీయంగా చర్చించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరామారావు నాయకత్వంలోపార్టీ బలోపేతానికి, గెలుపు సాధనకు కృషి చేస్తు న్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో అజయ్ గౌడ్ వెంట పలువురు ఉన్నారు...