ఇదే నెలలో కాగితం పడవలు
03-07-2026 12:00 AM
వర్ధన్, కృష్ణప్రియ హీరోహీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాగితం పడవలు’. కీర్తన నరేశ్ టీఆర్ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజ నప్ప నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. జూలై 24న ఈ చిత్రం ఏషియన్ సురేశ్ ఎంటర్ టైన్‌మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.






