28-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే27 (విజ యక్రాంతి): ఆసిఫాబాద్ తహసీల్దార్‌గా పోచయ్యను నియమి స్తూ జిల్లా కలెక్టర్ వెం కటేష్ దోత్రే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తు న్న రోహిత్ దేశ్ పాండే మంచిర్యాల జిల్లాకు బదిలీపై వెళ్లారు.
దీంతో ఆసిఫాబాద్ తహసీ ల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న పోచయ్యకు తహసిల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తహసీల్దార్‌గా కొనసాగాలని కలెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు.