calender_icon.png 25 July, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేసిన పోలీస్ కమిషనర్

24-07-2025 12:00:00 AM

ఖమ్మం, జులై 22(విజయ క్రాంతి): నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో భాధ్యతలు నిర్వహిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 1 మరణించిన కానిస్టేబుల్ బి. కృష్ణ కుటుంబ సభ్యు లకు 8,00,000/- భద్రత ఎక్సిగ్రేసియా చెక్కు ను బుధవారం పోలీస్ కమిషనర్ సు నీల్ దత్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడు తూ శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారు లు అందుబాటులో వుంటారనిఅన్నారు.