30-10-2025 06:42:38 PM
నకిరేకల్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజు గురువారం. జూబ్లీహిల్స్ లోని స్వరాజ్ నగర్, బంజారానగర్ లో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో సునీతను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. వారి వెంట బిఆర్ఎస్, నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.