05-12-2024 12:00:00 AM
గుహవాటి: భారత స్టార్ షట్లర్లు ప్రియాన్షు రజావత్, తన్వి శర్మ గుహవాటి మాస్టర్స్ టోర్నీలో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రియాన్షు 22 21 ఆర్య భివ్‌పత్కీపై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ.. తాన్య హేమంత్‌ను మట్టికరిపించి ప్రిక్వార్టర్స్ చేరుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్ ధ్రువ్ కపిల జోడీలు ముందంజ వేశాయి.