calender_icon.png 29 December, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఐ, ఎస్ఐకి రివార్డు

29-12-2025 06:35:48 PM

వాంకిడి,(విజయక్రాంతి): గంజాయి మొక్కలు పట్టుకున్న కేసులలో వాంకిడి స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐ సత్యనారా యణ, ఎస్సై మహేందర్ ను సోమవారం  జిల్లా ఆసిఫాబాద్ ఎస్పీ నితిక పంత్ అభినందించి, రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... మండలంలో గంజాయి మొక్కలు, ఎండు గంజాయి విక్రతలపై కేసులు నమోదు చేసి మాదక ద్రవ్యాల కట్టడిలో ప్రత్యెక్క పాత్ర పోషించి, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరి చినందుకు ఎస్పీ అభినందించి రివార్డు అందజేసినట్లు ఆయన తెలిపారు.