01-08-2025 12:00:00 AM
ముస్తాబాద్ జూలై 31 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం జిల్లా క లెక్టర్ సందీప్ కుమార్‌ఝ, ముస్తాబాద్ మం డల నామాపూర్ గ్రామం లోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్స్, స్టోర్ రూమ్ లను స్వయంగా తిరిగి ప రిశీలించారు.
విద్యార్థులచే హిందీ ఇంగ్లీష్ పాఠాలను చదివించి పలు ప్రశ్నలు అడిగి స మాదానాలు రాబాట్టారు. స్కూల్ లోని వి ద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారు ఏ మి తిన్నారు ఎలా ఉంది ఫుడ్ అని అడిగి తె లుసుకుని, టేబుల్ టెన్నిస్ గేమ్స్ ఆడాలని పేర్కొన్నారు. హాజరు వివరాలు స్వయంగా పరిశీలించి అటెండెన్స్ తెలుసుకున్నారు.