18-11-2025 12:00:00 AM
ఎస్పీ గైక్వాడ్
నాగర్ కర్నూల్, నవంబర్ 17 (విజయక్రాంతి) : జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు సూచనలు అందించారు.