calender_icon.png 18 November, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వేల లీటర్ల కోల్డ్‌స్టోరేజ్ ప్రారంభం

18-11-2025 12:00:00 AM

ఘట్‌కేసర్, నవంబర్ 17 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ ఎన్.ఎఫ్.సి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 10వేల లీటర్ల కెపాసిటీ గల పాల కోల్ స్టోరేజ్ ని విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సోమవారం ప్రారంభించారు. ఘట్ కేసర్ మున్సిపల్ ప్రాంత ప్రజలు విజయ డైరీ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎన్.ఎఫ్.సి నగర్ విజయ డైరీ నిర్వాహకుడు మల్లారెడ్డి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు వీరారెడ్డి పాల్గొన్నారు.