3 May, 2026 | 4:37 PM

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన

03-05-2026 03:34 PM

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు సుమారుగా 30 నుంచ 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఎల్లుండి భూపాల్ పల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ పేర్కొంది.