04-06-2025 12:13:14 AM
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో బుధ, గురువారాల్లో వర్షాలు కురుస్తాయని ప లు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఉదయం 8.30గంటల లోపు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రాజన్న సిరి సిల్ల జిల్లాల్లో గంటకు 30 కి.మీ వేగంతో గాలు లు వీస్తూ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
బుధవారం నుంచి గురువారం ఉదయం వ రకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూ ర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొం డ, జనగామ, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.