28-07-2025 08:53:07 PM
వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్(Narcotic Police Station) డీఎస్పీగా పీ. రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో చేసిన డీఎస్పీ కే. సైదులు టీజీఏఏన్ బీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కు బదిలీ కావడంలో ఆయన స్థానంలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పీ. రమేష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.