18 April, 2026 | 11:21 AM

ఇవి గుర్తుంచుకోండి

08-06-2025 12:00 AM

* నచ్చిన పనిని కెరీర్‌గా ఎంచుకుంటే జీవితంలో ఒక్క రోజు కూడా పని చేయాల్సిన అవసరం ఉండదు. 

* మన జీవితంలో అనుకోకుండా వచ్చే ఆనందమే ఎప్పుడూ గుర్తిండిపోతుంది.

* కొన్ని సందర్భాల్లో సహనం ఎంతో అవసరం. ఎందుకంటే మీరు చెప్పే సమాధానం కంటే.. కాలం చెప్పే గుణపాఠం ఎదుటివారి కళ్లు తెరిపిస్తుంది. 

* ఇతరులను మెప్పించాలని ప్రయత్నిస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు.