08-05-2025 12:00:00 AM
మునిపల్లి, మే 7 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా బుధవారం మండల కేంద్రమైన మునిపల్లి ఎంపీడీవో కా ర్యాలయంలో మండలంలోని వివిధ బ్యాంక్ మేనేజర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలో మొత్తం ఐదు బ్యాంకులకు గాను ఆయా గ్రామాలకు సం బంధించిన లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలు జరగకుండా చూడాలని సూ చించారు. ఈ సమావేశంలో మునిపల్లి, బు దేరా బ్యాంకు మేనేజర్లు వేణుగోపాల్ రెడ్డి, సురేష్, ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ రామలింగం తదితరులుఉన్నారు.