06-08-2025 08:54:02 PM
కరీంనగర్ (విజయక్రాంతి): 42 శాతం బీసీ బిల్లుకు మద్దతుగా బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ధర్నాలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో పాటు సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.