calender_icon.png 29 September, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సెల్ వాహనంను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

29-09-2025 01:00:44 AM

సంఘటన స్థలంలోనే వ్యక్తి మృతి 

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గ, బార్డర్లో ఎక్సెల్ బస్సు డి ప్రమాదం సంబంధించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బెస్త అంజయ్య ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న వ్యక్తికి బస్సు డి..అక్కడికక్కడే మృతి. మృతి చెందిన వ్యక్తి, జుక్కల్ నియోజకవర్గంలోని అన్నాసాగర్ పరిసర ప్రాంతంలో ఉన్న, మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన బెస్త చిన్న అంజయ్య 40 సంవత్సరాలు, తన వాహనంపై బొగ్గు గుడిసె నుండి, సొంత గ్రామానికి, నర్వకు వెళ్తుండగా ఎల్లారెడ్డి మండలం  అన్నా సాగర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు  స్థానికులు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు పేర్కొన్నారు. సంఘటన స్థలం వద్ద గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.