calender_icon.png 10 May, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న కండక్టర్

10-05-2025 05:45:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ ఉదయ్ బస్సులో మరిచిపోయిన లాప్టాప్ ను కుటుంబ సభ్యులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. నిర్మల్ డిపో బస్సులో విధులు నిర్వహిస్తున్న ఉదయ్ కుమార్ కండక్టర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బస్సులో డ్యూటీ చేస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రయాణికుడు లాప్టాప్ మార్చి దిగిపోయినట్టు తెలిపారు. వెంటనే లాప్టాప్ లో ఉన్న అడ్రస్ ఆధారంగా ఆర్మూర్ చెందిన వ్యక్తిగా గుర్తించి సమాచారం ఇవ్వగా ఇరుగు ప్రయాణంలో కుటుంబ సభ్యులకు పార్టీ అధికారంలో నారాయణ గోపి ఆధ్వర్యంలో దీన్ని అందజేశారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ ను నిర్మల్ డిఎం పండరీ అభినందించారు.