calender_icon.png 11 July, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్‌తో జీవితం నాశనం

11-07-2025 12:33:18 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై ౧౦ (విజయక్రాంతి): డ్రగ్స్ వినియోగంతో జీవితం నాశనం అవుతుందని సీఐ రవీందర్ అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీ చైత న్య జూనియర్ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు.

సందర్భంగా సిఐ మాట్లా డుతూ విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించి లక్ష్యాన్ని చేరుకోవాలని. ఈ కార్యక్ర మంలో ఎస్సై సతీష్, భరోసా టీం ఎస్సై తిరుమల, సభ్యులు స్వప్న ,కళాశాల ప్రిన్సిపాల్‌లు శ్రీనివాస్, మోహన్, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.