11-07-2025 06:18:07 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలం నూతన మండల ప్రజా పరిషత్ అధికారిగా జితేందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు.