calender_icon.png 31 August, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సబ్యసాచి ఘోష్

31-08-2025 12:41:21 AM

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి) : పశు సంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సబ్యసాచి ఘోష్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశా రు.

గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి సెక్రటరీగా ఉన్న అలుగు వర్షిణీ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఆమె స్థానంలో కూడా సబ్యసాచి ఘోష్‌ను నియమించారు. గిరిజన సంక్షేమ శాఖకు సంబం ధించిన అదనపు బాధ్యతలను అప్పగించారు.