22 September, 2025 | 10:12 PM
22-09-2025 08:55:13 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు.
22-09-2025