22-09-2025 08:52:35 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలను సోమవారం ప్రారంభించారు. తొలి రోజు వేడుకల సందర్భంగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో అలంకరించారు.