calender_icon.png 15 July, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో సమగ్ర కుటుంబ ఆర్థిక సామాజిక సర్వేలు

09-11-2024 08:32:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ ఆర్థిక సామాజిక సర్వేలు పక్కగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లాలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని ప్రజలు అన్ని వివరాలను సర్వే సిబ్బందికి తెలియజేయాలన్నారు. గ్రామాల్లో సర్వేకు ఎవరైనా ఆటంక కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వేలు అన్ని గ్రామాల్లో పారదర్శకంగా నిర్వహిస్తున్నాం జరుగుతుందని ప్రజల సమాచార వివరాల గోపిక ఉంచుతామని ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు.