24-05-2025 12:11:52 AM
మంథని,(విజయక్రాంతి): మినీ మేడారం జాతరను సరస్వతి పుష్కరాలు తలపిస్తున్నాయి. సరస్వతి పుష్కరాల్లో భాగంగా కాళేశ్వరం- మహాదేవపూర్ ప్రధాన రహదారిపై పలుగుల అడవిలో ట్రాఫిక్ లో చిక్కుకున్న భక్తులు, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ఎస్పీ కిరణ్ కరే, ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో బస్సులు దిగి తమ వాహనాలు దిగి పుష్కర ఘాటుకు నడుచుకుంటూ వెళుతున్న భక్తులు. మినీ మేడారం జాతరను తలపించిన సరస్వతి పుష్కరాలు.