calender_icon.png 24 January, 2026 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సరీ పనులు ప్రారంభించిన సర్పంచ్ రవీందర్

24-01-2026 02:24:53 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): మండలం లోని గుండి గ్రామంలో శనివారం నర్సరీ పనులను సర్పంచ్  జబరి రవీందర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం పెంచడం, స్థానికంగా మొక్కలను అందుబాటులో ఉంచడం (పల్లె ప్రకృతి వనం/ఉపాధి హామీ పథకం) లక్ష్యంగా ఈ నర్సరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హరీష్,వార్డు సభ్యులు ప్రవీణ్,రాజు,తిరుపతి,సునీత -రావుజీ,మాజీ కో ఆప్షన్ సభ్యుడు గణపతి ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు