calender_icon.png 12 December, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే కిషోర్ ను కలిసిన సర్పంచ్ వెంకటమ్మ

12-12-2025 05:04:02 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): మాజీ ఏమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ నివాసంలో గానుగుబండ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ మాజీ ఏమ్మెల్యే కిశోర్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసిన సందర్బంగా అభినందనలు తెలిపారు. గానుగుబండ గ్రామంలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా గెలుపొందిన సందర్భంగా సేవా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో సర్పంచి మాతంగి వెంకటమ్మ-కర్ణాకర్  సన్మానించడం జరిగింది. బీఆర్ఎస్ సీనియర్ జిల్లా నాయకులు కంచర్ల కుశలవ రెడ్డి, మాజీ ఎంపీపీ గుండా గాని కవిత రాములు గౌడ్, బిజెపి మండల నాయకులు ఎనగందుల రామచంద్ర సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.