calender_icon.png 4 January, 2026 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ హై స్కూల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

03-01-2026 05:12:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విజయ హై స్కూల్ లో శనివారం తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి సమాజంలో సదువు యొక్క ప్రాధాన్యతను వివరించిన గొప్ప వ్యక్తి అని ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు పాఠశాల కరెస్పాండెన్స్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.