03-05-2025 05:05:08 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో పేదలకు ఆపరేషన్ బాధితులకు ఆపద్బాంధవుగా ముఖ్యమంత్రి సహాయ నిధులను అందజేసమని ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ(Former Minister Shabbir Ali) పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన పేషెంట్లకు కచ్చితంగా సహాయం అందుతుందని ఈ సందర్భంగా షబ్బీర్ దోమకొండ మండలం నుండి నలుగురూ లబ్ధిదారులు జండ్ర సుజాత, జండ్ర గంగాధర్, ఎర్వ సత్యనారాయణ, దుండ్ర లక్ష్మి లకు సీఎంఆర్ఎఫ్ చెకులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి, సీతారామ్ మదు, తదితరులు పాల్గొన్నారు.