calender_icon.png 1 December, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్పీసీఈవోగా శంకర్ బాధ్యతల స్వీకరణ

01-12-2025 05:08:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా జడ్పీసీఈవోగా శంకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జెడ్పి సీఈవోగా విధులు నిర్వహించిన గోవిందు పదవీ విరమణ పొందడంతో డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న శంకర్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలను చేపట్టిన సీఈఓను మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గజానంద్ ఉద్యోగులు కృష్ణ ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్ తదితరులు సన్మానం చేశారు.