10-09-2025 12:40:51 AM
కొత్తపల్లి, సెప్టెంబరు 9 (విజయ క్రాంతి): ఎస్.జి.ఎఫ్.ఐ మండలస్థాయి అండర్ 14, 17 వాలీబాల్ పోటీల్లో సి ద్ధార్థ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. నిర్వహించడం జరిగింది. అం డర్ 14, 17 బాలికల విభాగంలో మొద టి స్థానంలో నిలిచి స్వర్ణపతకాలు సా ధించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ దాసరి స్వప్న శ్రీపాల్ రెడ్డిఅభినందించారు.