calender_icon.png 28 November, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీయుటిఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

28-11-2025 10:44:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఎస్టీయుటిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేంద్ర ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు సదానందం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రస్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎంపిక రావడం పట్ల జుట్టు గజేందర్ ను ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూముల యాదవ్  లక్ష్మణ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు