calender_icon.png 7 September, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంద్రగ్రహణం.. శ్రీ మహాశక్తి దేవాలయం మూసివేత

07-09-2025 02:49:22 PM

కరీంనగర్,(విజయక్రాంతి): రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయం ఉదయం అమ్మవార్లకు నివేదన అనంతరం ఆలయ అర్చకులు మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుండి దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.