05-05-2025 02:05:09 AM
షోరూంను ప్రారంభించిన యాజమాన్యం
గుంటూరు, మే 4: కస్టమర్లకు హోల్‌సేల్ ధరలకు బంగారాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యదేవా జ్యువెలర్స్ వారు ఆదివారం పండరీపురంలో సరికొత్త షోరూంను ప్రారంభించారు. జ్యువెలర్స్ ఓనర్ గోపి రవికుమార్ మాట్లాడుతూ.. ఈ గ్రాండ్‌లాంచ్ ఒక అద్భుతమైన కార్యక్రమమని తెలిపారు.
జ్యువెలర్స్ అధికారికంగా నాణ్యత, సమగ్రత, సాటిలేని హస్తకళల యొక్క సంతకం మిశ్రమాన్ని గుంటూరు నగరానికి తీసుకువచ్చా మని తెలిపారు. గుంటూరు ప్రజలు బంగా రు ఆభరణాలు కొనుగోలు చేసి ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోపు సత్యనారాయణ, నం ద్యాల పాపిరెడ్డి, పెరుగు సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు.